Dwaraka Tirumala

ఈ రోజు ద్వారకా తిరుమల వెళ్లాము, స్వామి దర్శనం తరువాత  ఇక్కడికి దగ్గరలో వున్న తూర్పు యడవల్లి గ్రామంలో వున్న కోదండరామాలయానికి వెళ్లాము. ఇక్కడి విగ్రహాలు భద్రాచలంలోని విగ్రహాలను పోలి వున్నాయి.