ముగిసిన పెళ్లి సందడి.

మిత్రులందరికీ నమస్కారమండీ!అందరూ బావున్నారు కదండీ !చాలారోజులైపోయిందండీ బ్లాగులు చూసి .పెళ్ళి పేరుతో రెండు నెలలుగా మేము పడిన హడావిడి పూర్తి అయ్యింది .డిశంబర్ 12న మా అబ్బాయి వివా�హం జరిగింది .డిశంబర్30న అబ్బాయి ,కోడలు, అమెరికా వెళ్ళి పోవడంతో ఒక్కసారిగా ఇల్లంతా చిన్నబోయింది.ఇల్లు సర్దుకోవడం పూర్తి కాగానే ,బ్లాగు గుర్తు కొచ్చేసి, ఇలా మీ ముందుకొచ్చేసానన్న మాట.ఇక మీకు తప్పదు మరి !మా అబ్బాయి పెళ్ళి ఫోటోలు చూడడం . పెద్దలందరూ చిరంజీవుల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను .