పెండ్లి పిలుపు.

బ్లాగు మిత్రులందరికీ ,బ్లాగు ద్వారా ,మా అబ్బాయి వివాహ ఆహ్వాన పత్రిక .కాస్త ముందే పోస్టు చేస్తున్నాను .ఈరోజు కాస్త సమయం దొరికింది .తరువాత పనుల్లో పడిపోతే మరి కుదరదేమోని ముందే పిలస్తున్నానండీ!మా చుట్టుపక్కల మిత్రులు ఎవరైనా ఉంటే ,వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తే సంతోషం .దూరంగా ఉండేవాళ్ళు వచ్చినా నాకేమీ అభ్యంతరం లేదండోయ్!"రండి !రండి!రండి!దయచేయండీ!తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!