ఈ రోజు నేను పెట్టిన టపా,కూడలిలో ,ఇంకా మిగతా వాటిలో ,వచ్చిందా లేదా అని వెతుకుతూ ఉంటే తెలిసింది .పోయిన వారం నా టపా "మా ఇంట్లో పెళ్ళి సందడి"బ్లాగ్ వేదిక అగ్రిగేటర్ లో top 10బ్లాగులలో ఒకటి గా ఉందన్న సంగతి.కొంచెం సంతోషంగా అన్పించి,వెంటనే మీకు చెబుతున్నానన్నమాట.