నా చిన్నప్పటి నుండీ మా ఇంట్లో వినాయక చవితికి అప్పటికప్పుడు చేసిచ్చే మట్టి వినాయకుణ్ణే పెట్టడం అలవాటు .నేనూ అదే కొనసాగిస్తున్నాను.ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా రంగులగణపతిని పెట్టలేదు.చూడండి మా పర్యావరణహిత బొజ్జగణపయ్యను.