మేము హైదరాబాద్ కు వచ్చి 18 సంవత్సరాలు అయ్యింది .ఇన్నాళ్ళకు మొదటిసారి హైదరాబాదు లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ చూడ్డానికి వెళ్ళాము ,నాలుగురోజుల క్రితం.అప్పటికప్పుడు అనుకుని వెళ్ళడం వలన ,మేము వెళ్ళేసరికే ఆలస్యం అయ్యింది .మొత్తం అంతా తిరిగి చూడటానికిసమయం సరిపోలేదు.ఒకవేళ సమయం ఉన్నా, కాళ్ళల్లో నొప్పులు మొదలైపోయాయిలెండి ఆ సరికే.మేం చూసినవాటిల్లో కొన్నిటిని మీరూ చూడండి .