మా ఇంటి చుట్టూ నిలబడి మాకు ఆహ్లాదాన్ని పంచుతున్న ,మా మొక్కలు, చెట్లు ఇవి . బాగా పడుతున్న వర్షాలకు, అన్ని చక్కగా పెరిగాయి. కొద్ది రోజుల్లో ఇంటికి రంగులు వేయించబోతున్నాము ,అపుడు కొన్ని చెట్లు తీసేయాల్సివస్తున్దేమోనని,ఫోటోలు తీసాను. ఎప్పుడైనా చూసుకొవచ్ఛు కదా!ఎందుకంటే అవి మా నేస్తాలు ,
మన నుంచి ఏమీ ఆశించకుండానే అవి మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాయి కదా!పూలూ కాయలు ఇవ్వలేని క్రోటన్స్ , రకరకాల రంగుల్ని చూస్తేనే చాలు కదా
,