చూశారా మా కేండీని కేండీని అది మా ఇంట్లో ఎప్పటికీ చంటిపిల్లే.దా ని కోసమని అచ్చం దానిలాగే ఉన్నబొమ్మ మా .మా అబ్బాయి। అమెరికా .నుంచి .తెచ్చాడు.ఆ బొమ్మ ను ఎవరు ముట్టుకున్నా ఊరుకోదు, బాగా అరుస్తుంది.. దానితో మాకు బోల్డంత .కాలక్షేపం .ఒకసారి దాన్ని .చూసి వెళ్ళిన వాళ్ళు .దాన్ని .గుర్తు .చేసుకోకుండా ఉండలేరు .ఫోన్ చేసినపుడు కేండీ ఎలాఉంది?అని అడుగుతారు.కేవలం దాని కోసమే మా ఇంటికి వచ్చి,మాకు స్నేహితులైపోయారు,చాలా మంది కొత్తగా.అంత ఫ్రెండ్లీ డాగ్ అది.మీరెప్పుడు చూస్తారు మరి?