రాగిపిండి వడియాలు

చిరుధాన్యాలనుఏదో ఒక రూపం లోఆహారంలో చేర్చుకోవాలనిఈ మధ్య డైటీషియన్స చెబుతుంటే విని నేను చేసిన .ప్రయత్నమే ఈరాగివడియాలు .రోజూ అన్నమే తింటూ మ ళ్ళీ బియ్యప్పిండి వడియాలు  ఎందుకని రాగిపండితోపెట్టిచూసాను.చాలాబాగా వచ్చాయి. మీరూ। ప్రయత్నించండి..బియ్యంపిండి వడియాలు పెట్టినట్టే,బియ్యప్పిండి స్థానం లో రాగిపిండి వాడాలంతే.
అసలు వడియాలు పెట్టడం రాని వారి। కోసం ...
రాగిపిండి 1గ్లాసు
మంచి। నీళ్ళు6గ్లాసులు
జీలకర్ర లేదా వాము 1పెద్ద చెంచా
పచ్చిమిర్చి ముద్ద 2చెంచాలు
ఉప్పు రుచికి సరిపడినంత
తయారీ విధానం .
ముందుగా .కొంచం .మందం గా ఉన్న గిన్నె తీసు। కుని 5 గ్లాసుల నీళ్ళు తీసుకుని .మరిగించాలి .మిగిలిన 1 గ్లాసు నీళ్ళలో। రాగిపిండి వేసి .ఉండలు లేకుండా .బాగా కలపాలి .మరుగుతున్న నీళ్ళలో। ఉప్పు పచ్చి మిర్చిముద్ద వాము లేదా  .జీలకర్ర వేసి.తరువాత .నీళ్ల్ళ లో కలి పిన। రాగిపిండిని మరుగు తున్న నీళ్ళలో  గరిటతో బాగా తి ప్పుతూ పోయాలి. 4లేదా5నిముషాల పాటు .ఆపకుండా గరిటతో తి ప్పతూ ఉండాలి. దగ్గ రగా అయిన .తర్వాత .కిందకు దించి ఎండ లో పరచిన పాస్టిక్ కాగితం .మీద చెంచా తో చిన్న చిన్న వడియాలు .పెట్టుకోవాలి.ఎండ బాగా। ఉంటే। రెండవ। రోజు సాయంత్రానికి వేయించుకోవడానికి వడియాలు సిధ్ధం.